Thursday, 30 July 2026 06:20:38 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం పై బిజెపి విజయోత్సవ సంబరాలు

Date : 14 November 2025 06:48 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 14 : రామసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి మండల అధ్యక్షుడు ఇంజం ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అత్యధిక భారీ మెజారిటీతో విజయదుంబి మోగించిన సందర్భంగా బిజెపి శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బానసంచాల నడుమ మిఠాయిలు పంచుతూ, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంజం ఆనంద్ కుమార్, క్రిష్ణమూర్తి, చంద్రారెడ్డి శివకుమార్, బాలాజీ, చలపతి, డాక్టర్ నవీన్, ఆర్ టి సి విశ్రాంతి ఉద్యోగి రవీంద్రనాథ్ రెడ్డి, బద్రి, రాజు, వీరకుమార్,శేఖర్, బాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :