Friday, 31 July 2026 09:54:02 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

బంగారు పథకం విజేత కు ఘన సన్మానం

యుద్ధకళ ఛాంపియన్ సయ్యద్ మోహిద్దీన్ కు ఘన సన్మానం

Date : 03 February 2026 11:24 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఫిబ్రవరి 03 : డెహ్రాడూన్ లో జరిగిన యుద్ధకళ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొని విజయం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పతకం పొందిన ఆత్మకూరుకు చెందిన ఏడవ తరగతి చదివే సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి నేడు ఆత్మకూరుకు విచ్చేసిన సందర్భంగా వారి సన్నిహితులు, మిత్రులు, బంధువులు, పాఠశాల ఉపాధ్యాయులు బాలుడిని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి భారీ కేక్ ను కట్ చేశారు.. తమ కుమారుడు బంగారు పతకం సాధించేందుకు సహకరించిన అందరికీ ప్రత్యేక తర్ఫీదు ఇచ్చి సహకరించిన కోచ్ సాయికిరణ్ కు మీడియా మిత్రులందరికి బాలుని తండ్రి సయ్యద్. జలీల్ ధన్యవాదాలు తెలిపారు.. తన కోచ్ సాయికిరణ్ ను తాను స్ఫూర్తిగా తీసుకొని ఈ పోటీలలో పాల్గొన్నానని ఆంధ్ర ప్రదేశ్ లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి నేడు ఆత్మకూరుకు వచ్చిన తనను ఇంత ఘనంగా సత్కరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నా విజయానికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చిన మా కోచ్ సాయికిరణ్ గారికి నాలోని ఆసక్తిని ప్రోత్సహించి నన్ను డెహ్రాడూన్ కు తీసుకెళ్లి పోటీలో పాల్గొనేలా సహకరించిన నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు బంధువులందరికీ బంగారు పతకం విజేత సయ్యద్ మొహిద్దిన్ ఖాదరి ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ఈ విద్యార్థిని ఘనంగా సత్కరించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: