నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిసెంబర్ 26 : రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపి కార్యాలయంలో శుక్రవారం రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు ను కలిసిన గుర్రంకొండ మండలం టిడిపి సీనియర్ నాయకులు నక్కా సతీష్, నక్కా గోపాలకృష్ణ(గోపి), చెర్లోపల్లి దద్దాల హరిప్రసాద్ నాయుడు, గుర్రంకొండ మండల టిడిపి మాజీ అధ్యక్షులు సాకే చిన్నప్ప ఆధ్వర్యంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మరియు గౌరి హోటల్ శ్రీన, పరసా అమర, గాజుల శ్రీను రాయల్, శంకర్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి ఘజ పూల మాల వేసి శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేసి తినిపించి శుభాకాంక్షలు తెలియజేసినారు
Reporter
Namitha News