Friday, 31 July 2026 01:59:00 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రోడ్డు భద్రత పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆర్.టి.ఓ. అధికారులు

జనవరి 9 నుండీ 18వ తేది వరకూ 41 కేసులు నమోదు, రూ 4.11లక్షల రూపాయలు ఫైన్

Date : 20 January 2026 11:37 PM Views : 198

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 20 : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్బంగా మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డు Y జంక్షన్ లో ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన ఆర్.టి.ఓ. అధికారులు, వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యం.వి. ఇన్స్పెక్టర్లు. కరపత్రాలు పంపిణీ చేసిన సిబ్బంది. ఈ సందర్బంగా యం.వి.ఐ. దినేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లా రవాణా శాఖ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆదేశాల మేరకు జనవరి 8వ తేదీ నుండీ 18వ తేదీ వరకూ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ప్రవేట్ ట్రావెల్స్ పై నిఘా ఉంచి తనిఖీలు చేసే క్రమంలో ప్రయాణికుల వద్ద నుండీ అధిక చార్జీలు వసూలు చేసిన బస్సులపై 41 కేసులు నమోదు చేసి రూ 4.10 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు, పన్నులు చెల్లించకుండా ఉండటం, చట్టాన్ని అతిక్రమించడం వాటి పై 15 కేసులు నమోదు చేసి రూ 32వేల రూపాయలకు పైగా అపరాదం వేసామని తెలిపారు. ఈ కార్యక్రమం లో యం.వి.ఐ. లు, ఏ.యం.వి.ఐ. లు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: