నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : సదుం - డిసెంబర్ 04 : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గురువారం వేకువజామున తిరుపతి కపిలతీర్థం లో అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి , స్వగ్రామం లో వెలసియున్న కోటమలై అయ్యప్ప స్వామి ని దర్శించుకున్నారు . గత కొన్ని సంవత్సరాలుగా సంవత్సరం లో రెండు పర్యాయాలు అయ్యప్పస్వామి మాల ధారణ చేసే కోవ లోనే నేడు అయ్యప్ప మాల ధారణ చేశారు. కోటమలై అయ్యప్ప స్వామి గుడి లో ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి కూడా అయ్యప్ప స్వామి మాల ధారణ చేశారు
Reporter
Namitha News