Thursday, 30 July 2026 04:55:26 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఈరోజు సాయంత్రానికి జనగణన ప్రక్రియ పూర్తి చేయండి - తాసిల్దార్ శ్రీనివాసులు

Date : 25 May 2026 09:57 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 25 : తంబళ్లపల్లె మండలంలోని ఎన్నుమలేటర్లు, సూపర్వైజర్లు ఎన్నికల జనగణన ప్రక్రియ 100% పూర్తి చేయాలని తాసిల్దారు శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో 97% పూర్తయిందని మిగిలిన మూడు శాతం వెంటనే పూర్తి చేయకపోతే చర్యలు తప్ప వన్నారు. ఎన్ని మలేటర్లు వలసలు, తాళాలు వేసిన ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సర్వేలో భాగంగా 34 ప్రశ్నావళి లో భాగంగా పిల్లల చదువు, టాయిలెట్, తాగునీటి క్లోరినేషన్, విద్యుత్ సర్వీసులు తో పాటు పాఠశాలల ఇంకా పలు రకాల సమాధానాలను క్రోడీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రమణ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏఈ వినోద్ కుమార్, ఆర్ ఐ ముద్దుకృష్ణ, సర్వేయర్ నాగరాజు, ఏపిఎం గంగాధర్, జనగణన సూపర్వైజర్లు, ఎన్నుమలేటర్లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :