Thursday, 30 July 2026 01:52:57 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అన్నా క్యాంటిన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 21 January 2026 09:03 PM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : మదనపల్లి పట్టణం లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష అక్కడ భోజనం చేస్తున్న వారిని భోజనం బాగుందా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు, ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడూ టిడిపి పాటు పడుతుందని అందులో భాగంగానే రైతులకు పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతుందని తెలిపారు. మార్కెట్ దగ్గర నున్న అన్న క్యాంటీన్ లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే రైతులకు అన్న క్యాంటీన్ లో భోజనం చేసి మార్కెట్లో హాయిగా నిద్రపోవచ్చు అని తెలిపారు. అనంతరం ఉదయం లేచి మళ్లీ అన్న క్యాంటీన్ లో భోజనం చేసి ఇంటికి వెళ్లచ్చు అని ప్రజల కోసమే ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :