Thursday, 30 July 2026 11:30:37 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

జలధార లో సాగునీటి వనరుల సమస్యల గుర్తింపు

Date : 10 April 2026 08:16 PM Views : 254

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 10 ః ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలభద్రత కార్యక్రమంలో భాగంగా జిల్లా పీ.డి వెంకటరత్నం, ఏపీడి చందన, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది మండలంలో పలు పంచాయతీలలో సాగునీటి వనరులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాములను పరిశీలించారు. చెరువులు కాలువలు, మరమ్మతులు, కట్టలు, మొరవలు బలోపేతం, జంగిల్ క్లీనింగ్, గుర్రపు డెక్క తొలగింపు తోబాటు నీటి సంరక్షణ పనులు గుర్తించి పరిష్కారానికి నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏపీఓ అంజనప్ప విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఈసీ మహేష్, టి ఏ లు బాలగంగాధర్, పుష్పకుమారి, సుజాత, భూదేవి ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు, కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :