Thursday, 30 July 2026 11:30:38 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

పట్టణ మహిళ అధ్యక్షురాలు ఆపర్ణ ను పరామర్శించిన నిసార్ అహ్మద్

Date : 22 December 2025 07:21 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి మదనపల్లె టౌన్ మహిళ అధ్యక్షురాలు ఏ.ఆపర్ణ ను పరామర్శించిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్... భర్త అకాల మృతితో పుట్టెడు దుఖఃతో వున్న వైసిపి మహిళ టౌన్ అధ్యక్షురాలు ఏ.అపర్ణ ను మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ పరామర్శించి, సొంత అన్నలాగా ఓదార్చి దైర్యం చెప్పారు. ‌అపర్ణ భర్త ఆదోని వెంకటరమణ రెండు రోజుల క్రితం అకాల మరణం చెందారు. మాజీ టమోటా మార్కెట్ డైరెక్టర్, వైసిపి మహిళ టౌన్ అధ్యక్షురాలు అపర్ణ వైసిపిలో సిన్సియర్ నాయకురాలుగా గుర్తింపు వుంది.‌ అపర్ణ భర్త అకాల మరణం గురించి తెలిసిన వెంటానే నిసార్ అహ్మద్ వారి స్వగృహనికి వెళ్ళి అపర్ణ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. పార్టీ అన్నివిధాలా అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. ‌నిసార్ అహ్మద్ తోపాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :