Wednesday, 17 June 2026 02:57:06 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మిట్స్ విద్యార్థులు ఇండస్ట్రీ విజిట్

తమిళనాడు లోని “మదర్ సన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ”కు పరిశ్రమ ను సందర్శించిన విద్యార్థుల బృందం

Date : 23 April 2026 11:19 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 23 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఈ.సి.ఈ. & ఈ.ఈ.ఈ. & సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం పరిశ్రమలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించేందుకు తమిళనాడు లోని “మదర్ సన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ”కు పరిశ్రమ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్శనలో విద్యార్థులు ఆటోమోటివ్ తయారీ ప్రక్రియలు, ఆధునిక యంత్రాంగం, నాణ్యత నియంత్రణ పద్ధతులు మరియు భద్రతా ప్రమాణాల గురించి సమగ్ర అవగాహన పొందారు. పరిశ్రమ నిపుణులు ఉత్పత్తి దశలు, ఆటోమేషన్ వినియోగం, ఎలక్ట్రానిక్స్ పాత్ర వంటి అంశాలను వివరంగా తెలియజేసి, నూతన సాంకేతికతలు మరియు భవిష్యత్ అవకాశాలపై మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న సిద్దాంత జ్ఞానాన్ని ప్రాక్టికల్ ప్రపంచంతో అనుసంధానించుకునే అవకాశం పొందగా, పరిశ్రమ వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం ద్వారా వారి సాంకేతిక నైపుణ్యాలు, పరిశీలన సామర్థ్యం మరియు కెరీర్‌పై అవగాహన మరింత పెరిగింది. ఈ పరిశ్రమ సందర్శనలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి అనూష మరియు డాక్టర్ త్రినాథ్ ల అధ్యాపక బృందం మరియు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :