Thursday, 30 July 2026 10:16:55 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మాదిగ జాతి ఆశాజ్యోతి అంబేద్కర్ చిరస్మరణీయుడు - ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గంగాధర్

Date : 06 December 2025 10:28 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ సృష్టికర్త మాదిగ జాతి పితామహుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు గంగాధర్ కితాబు నిచ్చారు. శనివారం క్రాస్ రోడ్ లోఅంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి దేశానికి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అంబేద్కర్ అమర్ రహే హ నినాదాలు చేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పోర్డు కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్ మున్నా , నరసింహులు అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఏపీఓ అంజనప్ప, మాజీ జడ్పిటిసి రామచంద్ర, తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటామల్లికార్జున, వెంకటప్ప, బొజ్జప్ప, గోపి దిన్నె మల్లికార్జున, హరిబాబు, పకీరప్ప, రమణప్ప, గోవిందు, వెంకటరమణ, నరసింహులు, భాష, పుల్లప్ప బడుగు బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :