Friday, 31 July 2026 06:31:29 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రీ సర్వే పై ప్రజలకు అవగాహన గ్రామ సభ

Date : 30 December 2025 05:47 PM Views : 341

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - డిసెంబర్ 30 : కురబలకోట తహశీల్దార్ ధనంజయులు ఆధ్వర్యంలో తెట్టు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ లో తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామ పరిధిలో రెవెన్యూ సర్వేయర్లు భూములు రీ సర్వే చేపడతారని, సర్వే లో గ్రామ పంచాయతీ ప్రజలు అందరు సహకరించాలని, .సర్వే పూర్తియైన తరువాత అభ్యంతరాలు ఉంటే సర్వే తర్వాత నిర్వహించే గ్రామ సభ తెలుపాలని వెల్లడించిన తహసీల్దార్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం స్థానిక నాయకులు, పంచాయతీ సెక్రటరీ రామప్ప నాయుడు,రెవెన్యూ అధికారులు ఆర్.ఐ శేషాద్రిరావు,మండల సర్వేయర్ భువనేశ్వరి, వి.ఆర్.ఓ ప్రతాప్,మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: