నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 02 : జనసేన పార్టీ సీనియర్ నాయకులు పోలిశెట్టి వెంకటరమణ @ అప్పల్ల జన్మదిన వేడుకలను చిప్పిలి గ్రామంలో ఘనంగా నిర్వహించిన జనసైనికులు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు వెంకటరమణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో టిడిపి సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున, జనసేన పార్టీ రాయలసీమ కో - ఆర్డినేటర్ దారం అనిత, వరప్రసాద్, చెన్న రాయుడు, బండి అమర మరియు రన్ టీవీ అధినేత చరణ్, కూటమి పార్టీల కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News