Thursday, 30 July 2026 08:07:19 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కోటి సంతకాల సేకరణ ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

రేపు తంబళ్లపల్లి లో కోటి సంతకాల సేకరణ ర్యాలీ విజయవంతం చేయండి

Date : 11 November 2025 06:22 PM Views : 402

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - నవంబర్ 11 : కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల లను పి.పి.పి. విధానం లో అభివృద్ధి చేయాలని తీసుకొన్న నిర్ణయం వల్ల పేద ప్రజలకు వైద్యం ను అందని ద్రాక్ష అవుతుందని పేదలకు అన్యాయం జరుగుతుందని ఈ విధానం ను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వైయస్ఆర్ సిపి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు అందించి నిలుపుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీన అన్నీ నియోజకవర్గం కేంద్రాలలో బారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు పి.పి.పి. విధానం వల్ల జరిగే నష్టం ను ప్రజలకు తెలియచేస్తూ సంతకాలు సేకరించాలని తెలియచేసి కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. ఈ సందర్బంగా స్థానిక నేతలకు, కార్యకర్తలకు రేపు తంబళ్లపల్లి లో జరగనున్న ర్యాలీ లో పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమం ను విజయవంతం చేయాలని తెలియచేసారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: