Thursday, 30 July 2026 08:17:23 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య

మిస్సింగ్ కేసును చేధించి, పాతిపెట్టిన శవం వెలికితీత

Date : 13 December 2025 12:15 AM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 12 : మదనపల్లె మండలంలోని మాలేపాడు పంచాయతీ ఆవులపల్లి రామాపురానికి చెందిన 40 సంవత్సరాల నరసింహులు హత్యకు అక్రమ సంబంధమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, మంగాపురం సమీపంలో సీఐ హత్య కేసుపై మీడియాతో మాట్లాడుతూ నరసింహులుతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట మండలం, గడ్డఎత్తుపల్లెకు చెందిన నాగరాజు తన అనుచరులతో కలిసి అక్టోబర్ 27న తిరుపతి జిల్లా మంగాపురానికి తీసుకువచ్చి ఓ మామిడి తోట వద్ద పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. నరసింహులు భార్య తమకు తన భర్త అదృశ్య మయ్యాడని ఇచ్చిన ఫిర్యాదు పై మొదట అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకోవడంతో నరసింహులు ను హత్య చేసినట్లు తేలిందని చెప్పారు. దీంతో అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు లో హంతకులు శవాన్ని పూడ్చిన ప్రదేశం చూపగ అక్కడ రెవిన్యూ, చంద్రగిరి పోలీస్ అధికారులు, మృతుని బంధువుల సమక్షంలో తవ్వడంతో నరసింహులు మృతదేహం లభించింది అన్నారు. అనంతరం వైద్యులతో స్పాట్ పిఎం చేపట్టి, ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు..

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :