Sunday, 02 August 2026 02:50:39 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

కిడ్నీ రాకెట్ నిందితులను మెడికల్ టెస్ట్ అనంతరం సబ్ జైలుకు తరలింపు

Date : 16 November 2025 07:18 PM Views : 397

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కిడ్నీ రాకెట్ నిందితులను మెడికల్ టెస్ట్ అనంతరం సబ్ జైలుకు తరలింపు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ టెస్టు నిర్వహించిన అనంతరం నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు... నేను ఏ పద్యంలో మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు... పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రులలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆపరేషన్లు నిర్వహించడం సాధారణ విషయమే... అయితే వారం రోజుల క్రితం కిడ్నీ రాకెట్ విషయం బయటకి పొక్కడంతో ఒక్కసారిగా మదనపల్లి ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోన్ అవుతున్నారు... ఏం చెప్పుతో ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాలన్నా ఎక్కడ కిడ్నీలు తీసేస్తారని భయంతో ఎక్కడ చూసినా చర్చించుకోవడం తీవ్ర చర్చనీయాంశంలో మారుతుంది.. దీనిపైన పోలీసు ప్రభుత్వ అధికారులు ప్రజల్లో నెలకొన్న పై అందాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: