Friday, 31 July 2026 06:28:19 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

శాంతియుతంగా ఇస్తిమ నిర్వహించుకోవాలి మదనపల్లి రూరల్ సి.ఐ. రవి నాయక్

Date : 17 December 2025 06:33 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 17 : రామసముద్రం గ్రామంలో జనవరి 7వ , 8వ తేదీలలో ముస్లిం సోదరుల ఇస్తిమా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మదనపల్లి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవి నాయక్ ఇస్తిమా ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ భద్రతాపరమైన చర్యలపై ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్తిమా జరుగుతున్న ప్రదేశంలో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి, కార్యక్రమం శాంతియుతంగా సురక్షితంగా నిర్వహించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం జరిగే ప్రదేశంలో క్రమబద్ధమైన ప్రవేశం మరియు నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాలంటీర్ల సహకారంతో క్యూలు నిర్వహించాలని , వాహనాలు పార్కింగ్ క్రమబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఎటువంటి అపోహలు లేదా వివాదాలు తలెత్తకుండా పరస్పర సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి రామసముద్రం ఎస్‌ఐ దిలీప్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది బాలాజీ, లోకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: