Monday, 03 August 2026 06:05:38 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం

Date : 10 June 2026 10:45 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 : పోలియో రహిత సమాజం కోసం వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని కోసువారిపల్లె పీహెచ్సీ డాక్టర్ షణ్ముగం సూచించారు. బుధవారం తంబళ్లపల్లె సబ్ సెంటర్లో వైద్య సిబ్బందితో జరిగిన సమీక్ష లో మాట్లాడుతూ మండలంలో జూన్ 28న జరిగే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసి పోలియో మహమ్మారిని తరిమికొట్టడానికి కృషి చేయాలన్నారు. వైద్య సిబ్బంది మండలంలోని విద్యుత్ సబ్ సెంటర్ల పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు పారిశుద్ధ్యం తో పాటు తాగునీటి క్లోరినేషన్, దోమల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి రానున్న వర్షాకాలంలో ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గ్రామాలలో గర్భిణీలు ఆసుపత్రులలో డెలివరీలకు ప్రోత్సహించి సంపూర్ణ ఆరోగ్యం కోసం తమ వంతు సహకారం అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేంద్ర, ఎమ్ ఎల్ హెచ్పీ అమరావతి, మేల్ వర్కర్ కృష్ణనాయక్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: