Thursday, 30 July 2026 09:29:14 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసీపీ నియోజకవర్గం అబ్సర్వర్ లు

Date : 06 March 2026 10:23 PM Views : 265

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 06 : వైసీపీ రాష్ట్రా నాయకత్వం రెండు రోజుల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లా కు అబ్సర్వర్ల ను నీయామకం లో మదనపల్లి కి చెందిన వైసీపీ నేతలు మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి ని పుంగనూరు నియోజకవర్గం అబ్సర్వర్ గా, బాబ్ జాన్ ను పూతలపట్టు నియోజకవర్గం అబ్సర్వర్ గా నియామకం చేయడం తో తమపై విశ్వాసంతో అబ్సర్వర్ గా నియమిచడం తో పార్టీ అభివృద్ధి తమ వంతు కృషి చేస్తామని తెలియచేస్తూ కృతజ్ఞత పూర్వకంగా నేడు తిరుపతి లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసం లో కలిసి కృతఙ్ఞతలు తెలియచేసారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :