Friday, 31 July 2026 01:52:03 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై హైకోర్టులో పిటిషన్

Date : 02 January 2026 10:16 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 02 : అన్నమయ్య జిల్లా కేంద్రం గా నున్న రాయచోటి ని రద్దు చేస్తూ మదనపల్లె మార్పు చేస్తూ గెజిట్ విడుదల చేసి ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆవేదనను దృష్టిలో పెట్టుకుని, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి రెండు రోజులుగా సీనియర్ న్యాయవాదులతో సంప్రదించి, 30 పేజీల డ్రాఫ్ట్ తో పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు, జిల్లా కేంద్రం నిర్ణయ ప్రక్రియలో రాయచోటి ప్రజల అభిప్రాయాలను సేకరించలేదని, నోటిఫికేషన్‌లో వారి ప్రస్తావన కూడా లేదని, రాయచోటి ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై న్యాయపోరాటం చివరి వరకు కొనసాగించి, విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :