Friday, 31 July 2026 07:35:37 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మానవత్వం చాటుకున్న చమర్తి జగన్మోహన్ రాజు

Date : 13 November 2025 08:26 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 13 : అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలోని పుల పుత్తూరు వద్ద ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి మానవత్వం చాటుకొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. క్షత్తగాత్రులు పులపత్తూరు ప్రాంతానికి చెందిన ఒంటిమిట్ట మల్లికార్జున, ఒంటిమిట్ట దేవి ఇరువురు ఆటోలో బోల్తాపడి ప్రమాదం జరగగా ఇటుగా వస్తున్న చమర్తి జగన్మోహన్ రాజు క్షతగాత్రులను పరామర్శించి స్వయంగా తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన వైద్య సదుపాయం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: