నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *కడప ఆర్&బి గెస్ట్ హౌస్ లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసిన???????????? ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు* మంగళవారం రోజు కడపలో జరగబోయే సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కడప లోని R&B గెస్ట్ హౌస్ లో సమావేశమై పలు విషయాలపై చర్చించిన..*ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు*
Admin
Namitha News