నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైల్వే కోడూరు - జనవరి 31 : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని ఆనంతరాజు పేట సమీపంలోని చెన్నంపల్లి పరిసరాల్లో నకిలీ మద్యం తయారు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకొనే ముఠా గుట్టు ను రట్టు చేసిన ఎక్సయిజ్ పోలీసులు . రాబడిన సమాచారం మేరకు వేకువజామున భారీ పోలీసు బలగాల తో మోహరించి 591 బాటిళ్ల ను , రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం , మరో ఇద్దరు పారిపోయారని వెల్లడించిన ఎక్సయిజ్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్ రావ్
Admin
Namitha News