నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - అక్టోబర్ 18 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నేడు పి.టి.యం పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డియస్పీ కొండయ్య నాయుడు . ఈ సందర్భంగా పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి , పెండింగ్ కేసులు , పెండింగ్ వారెంట్ ల వివరాలు సేకరించిన డియస్పీ కొండయ్య నాయుడు .
Reporter
Namitha News