Thursday, 16 April 2026 08:04:11 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

తుఫాను నేపథ్యంలో చెర్వుల స్థితిగతులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాష

చీకలబైలు పంచాయతీ లోని చెర్వు ల పరిస్థితిపై అధికారులకు సూచనలు

Date : 16 October 2024 11:55 AM Views : 541

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -అక్టోబర్ 16 : తుఫాను నేపథ్యంలో జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం . మదనపల్లి నియోజకవర్గంలోని చీకలబైలు పంచాయతీ లోని వెంకటమ్మ చెరువు, కదిరమ్మ చెరువు, మేడిపల్లి చెరువు కట్టలను రెవెన్యూ అధికారులు , ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించి , చెరువులకు వచ్చే వరద ప్రవాహం , చెర్వు కట్టల స్థితిగతుల పై అధికారులతో చర్చలు , చెర్వు లకు గండ్లు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష . ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే షాజహాన్ వెంట సర్పంచ్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి రంగప్ప , తహసీల్దార్ ఖాజాబీ,ఆర్.ఐ రెడ్డప్ప, ఇరిగేషన్ ఏఈ రాయల్ బాబు రాజేంద్రప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :