Thursday, 16 April 2026 06:10:24 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

చిప్పిలి ప్రజల ఆరాధ్య దైవం పాలేటి గంగమ్మ జాతరలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌

Date : 11 June 2025 08:48 PM Views : 324

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిప్పిలి ప్రజల ఆరాధ్య దైవం పాలేటి గంగమ్మ జాతరలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ -- ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన స్దానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు... మదనపల్లె మండలం చిప్పిలి గ్రామం నందు వెలసిన గ్రామ దేవత శ్రీ పాలేటి గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఎంతో సంతృప్తి కల్పించిందని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ అన్నారు. బుధవారం శ్రీ పాలేటి గంగమ్మ జాతర మహోత్సవంలో నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు.‌ ఈ సందర్భంగా స్దానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిస్సార్ అహమ్మద్‌ కు ఘన స్వాగతం పలికారు. శ్రీ పాలేటి గంగమ్మ జాతరలో అమ్మవారికి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకపూజలు నిర్వహించి, అమ్మవారిని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమ్మవారి మహిమాన్వితాన్ని కొనియాడారు. ఈ జాతరకు దండు శేఖర్ రెడ్డి, డాక్టర్.అనిల్ కుమార్ రెడ్డి, హర్షవర్షన్ రెడ్డి, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, రమేష్, కౌన్సిలర్లు శివారెడ్డి, ఎస్.వి.రమణ, ఈశ్వర్ నాయక్, శివ, చంద్రశేఖర్, సర్పంచ్ శరత్ రెడ్డి, వేణుగోపాల్, మునిశేఖర్, చరణ్, రవితేజ, నర్సింహులు, మహేష్, నర్సింహులు, నర్సింహులు గ్రానైట్, మాధవ్ రెడ్డి, శారదా రెడ్డి, నాగమణి, వినీతా బాయి, శ్యామలమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :