Thursday, 16 April 2026 08:01:01 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ లో మొదటి స్థానం సాధించిన అన్నమయ్య జిల్లా విద్యార్థులు

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ లో సత్తా చాటిన కలకడ మోడల్ స్కూల్ విద్యార్థులు

Date : 25 January 2025 10:35 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 25 : ఈ నెల 20 నుండి 25 వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్ నందు నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ లో అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు మహమ్మద్ సుహేల్ మరియు రెహాన్ లు గ్రూపు విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు.ఈ పోటీలలో దక్షిణ భారతదేశానికి చెందిన ఎనిమిది రాష్ట్రాల నుండి 270 ప్రాజెక్టులను ప్రదర్శించారన్నారు. సుహేల్, రెహాన్ లు ప్రదర్శించిన బయోఎంజైన్స్ అను ప్రాజెక్టు గ్రూపు విభాగము నుండి దక్షిణ భారతదేశ సైన్స్ ప్రదర్శనలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ సెల్వం, విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం చేతుల మీదుగా రూ. 2000/- నగదు, మెమెంటో, ప్రశంసా పత్రాలను వీరు అందుకొన్నారు. వీరికి సుమతి గైడ్ టీచర్ గా వ్యవహరించారు. సైన్స్ ప్రాజెక్ట్ ల ప్రదర్శనలో దక్షిణ భారతదేశ స్థాయిలో అన్నమయ్య జిల్లా కీర్తి పతాకాన్ని ఎగరవేసిన విద్యార్థులను మరియు గైడ్ టీచర్ ను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివ ప్రకాష్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, ప్రిన్సిపల్ మలామ్ షా వలి అభినందించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :