Thursday, 16 April 2026 06:18:28 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఏపీ రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అధ్యక్షులు శంకరప్ప ఘనంగా పుట్టినరోజు వేడుకలు

Date : 02 July 2025 07:21 AM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చిత్తూరు జిల్లా పుంగనూరు ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఎం శంకరప్ప . పుట్టినరోజు సందర్భముగా. పలువురు నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు అందించాలని తెలిపారు మరియు ఏపీ రాష్ట్ర సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ నాయకులు పూలు మాలలు వేసి శాలువాతో సత్కరించి నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటర్ కమిటీ మెంబర్ రాజా గారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. నరసింహులు. మాతంగి నాగభూషణం. దళిత సంఘం జిల్లా అధ్యక్షులు. ఎస్ నాగరాజు. జిల్లా కార్యదర్శి. మర్లపల్లి సుబ్రహ్మణ్యం. నెల్లూరు పల్లి. కె నారాయణ. సుమంత్ కుమార్. ప్రసాద్ రెడ్డి. మునియప్ప తదుర్లు తదుర్లు సంఘ నాయకులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :