నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : వీరబల్లె - జూన్29 : మాజీ సర్పంచ్, మాజీ జిల్లా పరిషత్ మరియు సమితి మెంబర్ కీర్తిశేషులు గాలివీటి రామలక్ష్మమ్మ వర్ధంతి కార్యక్రమం కీర్తిశేషులు గాలివీటి విశ్వనాధ రెడ్డి మాజీ శాసనసభ్యులు నివాసంలో ఘనంగా నిర్వహించారు ఈరోజు గాలివీటి రామలక్ష్మమ్మ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు మండల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగినది మా తల్లి గారి సంవత్సరిక సభ కు హాజరై వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసిన వీరబల్లి ఎంపీపీ గాలివీటి రాజేంద్ర నాథ్ రెడ్డి మరియు మాజీ ఎంపీపీ గాలివీటి విజయభాస్కర్ రెడ్డి
Admin
Namitha News