Thursday, 16 April 2026 08:01:30 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అభయ భవిత వారి పది సూత్రాలు విద్యార్థులకు వరం

Date : 17 July 2025 06:57 PM Views : 329

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జులై 17 : గుర్రంకొండ , కలకడ మండలాలల్లో ఉన్నటువంటి కేజీబీ విద్యాలయం , మోడల్ స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ నందు ఈరోజు అభయ భవిత పైన మూడు పాఠశాల యందు విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించిన రిడో స్వచ్ఛంద సేవా సంస్థ . గుర్రంకొండ వారి ఆధ్వర్యం లో"అభయ భవిత" అను కార్యక్రమం అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వారిసహకారంతో బాలికల రక్షణ అను అంశం పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సు నందు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో అమ్మాయిలు బయట వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలగు అంశాలు 10 సూత్రాలతో కూడినటువంటి సందేశాన్ని ఈరోజు పిల్లలకు వివరించడం జరిగింది ఈ పది సూత్రాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని వక్తలు తెలియ పరచారు. ఇవి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అపత్కర పరిస్థితులలో వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే రక్షణ పొందడానికి ఉపయోగపడుతుందని రిడో సంస్థ ప్రధాన కార్యదర్శి ఐలా ఈశ్వరయ్య తెలిపారు.1174 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమము నందు కార్యక్రమము నందు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ అనిత, ఆయేషా భాను, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాల పైన విద్యార్థుల వారి యొక్క అభిప్రాయాలను తెలియపరుస్తూ చాలా మంచి కార్యక్రమం ఇది మాకు బాగా ఉపయోగపడుతుంది మా జీవితంలో ఇవి మేము ఎదగడానికి మమ్మల్ని మమ్మల్ని మేము కాపాడు కోవడానికి రక్షించుకోవడానికి ఒక సాధనాలలాగా ఉపయోగపడతాయని విద్యార్థులు తెలియ పరిచారు. అభయ భవితను కార్యక్రమము అభయ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో రిడో స్వచ్ఛంద సేవా సంస్థ గుర్రంకొండ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు కేవలం విద్యార్థులలో అవగాహన కల్పించారు. ఇది ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :