Thursday, 16 April 2026 06:18:28 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె లకు బస్ సర్వీసులు నడపండి - టిడిపి నేతలు

ఆర్.టి.సి డిపో అధికారులతో సంప్రదింపులు

Date : 02 November 2024 08:46 PM Views : 544

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 2 ః తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని గ్రామీణ ప్రాంతాల పల్లె వెలుగు బస్ సర్వీసులను నడపాలని మదనపల్లి ఒకటవ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డిని టిడిపి నాయకులు కోరారు. శనివారం ఏపీపీ టి డి కార్మిక పరిషత్ ఒకటవ డిపో గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ముద్దలదొడ్డి, వయా కోసువారిపల్లి, తంబళ్లపల్లె, తో పాటు మారుమూల గ్రామాలలో బస్ సర్వీసులు లేక విద్యార్థులు, రైతులు, ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. డిపో మేనేజర్ వెంటనే స్పందించి గ్రామీణ ప్రాంత పల్లె వెలుగు సర్వీసుల పునరుద్ధరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాయకులు మదనమోహన్ రెడ్డి, చిన్న రెడ్డి, ప్రేమ నాథ్ రెడ్డి, ఆర్ జె ఎన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నాగరాజు, చలపతి, సుధాకర్ రెడ్డి, రవి లు ఉన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :