నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : వైస్సార్ కడప : కడప విమానాశ్రయం లో ఏపీసిసి అధ్యక్షురాలు షర్మిళమ్మ ను కలిసిన మదనపల్లి కాంగ్రెస్ నాయకుడు రెడ్డిసాహెబ్ మదనపల్లి లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల గురించి వివరించి , మదనపల్లి లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా పనిచేయాలని సూచించిన షర్మిళమ్మ
Reporter
Namitha News