నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : రొంపిచెర్ల - ఏప్రిల్ 27 : రొంపిచెర్ల మండలం లోని బండక్రింద పల్లె సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన వేప చెట్టు క్రింద గుర్తుకు తెలియని మృతదేహం సమాచారం తో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ఎవరైనది తెలియడం లేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం , మృతదేహం వయస్సు సుమారుగా 50 సంవత్సరాలు ఉండచ్చు ఆనవాళ్లు గుర్తుకు వచ్చినచో రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇవ్వాలని , సెల్ ఫోన్ నెం 9440900709 కు తెలియజేయగలరని వెల్లడించిన రొంపిచెర్ల యస్.ఐ .
Admin
Namitha News