నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి పట్టణం కృష్ణమ్మ కాలనీ నందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును టిడిపి సీనియర్ నాయకులు అన్వర్ భాష కి అందజేసిన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా ... నేను మాట్లాడుతూ టిడిపి నాయకులు అన్వర్ భాషకు యాక్సిడెంట్ కావడంతో సీఎం చంద్రబాబు ఆశ్రయించి 1,43,000 ఆర్థిక సాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా టిడిపి సీనియర్ నాయకులు అన్వర్ భాష మాట్లాడుతూ నాకు తోడుగా అండగా నా పార్టీ ఉన్నందుకు చాలా గర్భంగా ఉందని మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలుపుతూ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష ఇంకా 20 ఏళ్ళు పాటు టిడిపి జెండా మదనపల్లిలో ఎగరవేయాలని కోరుతూ పార్టీ కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ వెంట నడుస్తానని అన్వర్ భాష తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
Reporter
Namitha News