Thursday, 16 April 2026 07:59:52 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

దొరుకొండు వారి పల్లె లో హంద్రీనీవా విస్తీర్ణం కు భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

కూటమి ప్రభుత్వ పాలనలో తంబల్లపల్లి అభివృద్ధి పథం లో దూసుకుపోతుంది - కంచర్ల శ్రీకాంత్

Date : 26 September 2024 12:19 PM Views : 351

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం -సెప్టెంబర్26 : తంబళ్లపల్లె నియోజకవర్గం పిటిఎం మండలం దేవప్పకోట పంచాయతీ దొరుకుండు వారి పల్లి హంద్రీనీవా కాలువ విస్తీర్ణ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించిన తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు. ఎంతో కాలం నుండి తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రజలకు మరియు రైతులకు సాగు చేసే పంట భూములకు నీళ్లు అనుకొన్నంత స్థాయిలో అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం ఈ హంద్రీనీవా కాలువ ద్వారా రైతులకు పంట పొలాలకు నీరు అందించే కార్యక్రమం ని ఏ మాత్రం పట్టించుకునే దశగా వెళ్లలేదు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే మన నియోజకవర్గ ప్రజలకు కానుకగా హంద్రీనీవా కాలువ విస్తీర్ణ చేయడానికి గల నిధులను మరియు పనులను వెంటనే అధిష్టానం దృష్టికి మన తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ జయ చంద్ర రెడ్డి గారు తీసుకొని వెళ్లి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి హంద్రీనీవా కాలువ గురించి చెప్పి వారికి చూపించారు .మన మంత్రి గారు మొత్తం పరిశీలించి తక్షణమే హంద్రీనీవా కాలువకు అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేసి తక్షణమే పనులను ప్రారంభించారు. దీనితో అనేక సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న మన తంబాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు రైతు సోదరులకు నీటి సమస్య తీరే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారితో పాటు తంబళ్లపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ గారు, పారిశ్రామికవేత్త మంత్రి గిరిధర్ రెడ్డి గారు, తంబళ్లపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు గారు, సర్పంచ్ అనిత సురేష్ కట్టా సురేంద్ర నాయుడు కట్టా వెంకటరమణ నాయుడు చంద్రమోహన్ రెడ్డి లోకేష్ రెడ్డి మడుమూరు నవీన్ రవి గురు రమేష్ రెడ్డి పెట్టకుండా సురేష్ శంకర గిరి ప్రకాష్ నర్సింహులు హరీష్ సంపతి కోట కిట్టన్న పిటిఎం రాము, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీదర్ నాయుడు , ఎక్స్ సర్పంచ్ ఎర్రగడ్డ సురేష్ ఎక్స్ మార్కెట్ వైస్ చైర్మన్ కె.వి రమణ సుదర్శన్ షోరూం సూరి ప్రసాద్ రెడ్డి మస్తాన్ రెడ్డి శంకర్ రెడ్డి ఎస్సీ సెల్ తంబాలపల్లి నియోజకవర్గ శ్రీనివాసులు విశ్వనాథరెడ్డి పాల రాము ఎంపీటీసీ చాంద్బాషా రవిచంద్ర కేశవరెడ్డి సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ మస్తాన్ రెడ్డి డి సాంబశివ బసప్ప రెడ్డప్ప రామచంద్ర మునిస్వామి శ్రీనివాసులు షఫీ కృష్ణ ఎంపీటీసీ వెంకట సిద్దయ్య పాస్టర్ సీన కూటమి కార్యకర్తలు నాయకులు మరియు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :