నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తెలుగుదేశం పార్టీ కార్యలయ దాసరిపల్లి జయచంద్రా రెడ్డి, వారి సతీమణి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి కల్పనా జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ములకలచెరువులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయము నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోడలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు అర్ధాంగి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా బ్రహ్మణి నామాన్ని అంకితం చేసుకొని పుట్టింటికి మెట్టినింటికి అదృష్ట దేవతగా అభ్యుదయ పారిశ్రామి
Admin
Namitha News