Tuesday, 16 December 2025 07:44:37 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం, కారు చౌక గా మెడికల్ కాలేజీ భూములు దారాదత్తం - సిబ్బాల విజయభాస్కర్

ప్రైవేటు వ్యక్తులు ఇస్తున్నారంటే ఎన్ని వేల కోట్లు చేతులు మారాయి

Date : 21 September 2025 04:36 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - సెప్టెంబర్ 21 : పేద ప్రజలకు ఉచిత సూపర్‌ స్పెషాలిటీ వైద్యం, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచేలా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన వైయస్ జగన్ గారు నేడు చంద్రబాబు గారు పీపీపీ అంటూ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేస్తూ ప్రభుత్వ ఖజానాకి ఏటా వేల కోట్ల రూపాయలు నష్టం. ప్రైవేటు వ్యక్తుల జేబులు మాత్రం ఫుల్. లక్షల్లో ఫీజులు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి మెరిట్ సీట్లు కోట్ల రూపాయలు డబ్బులున్న వల్ల పిల్లలకి సీట్లు. ఇదేనా సంపద సృష్టి అంటే చంద్రబాబు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్. బీసీ నాయకులకు కలిసి మీడియాతో మాట్లాడుతూ. YSRCP మెడికల్ కాలేజ్ ల గురించి PPP మోడల్ ను వ్యతిరేకిస్తున్నది. ఆరోజు జగనన్న ప్రభుత్వంలో 17 కాలేజ్ లకు కేంద్రనుంచి అనుమతి తీసుకొంది.దానిలో 5 మెడికల్ కాలేజ్ లు స్టార్ట్ చేశారు. రెండు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యి ఉన్నాయి. రెండు సంవత్సరాల నుండి క్లాసులు జరుగుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 1 విజయనగరం 2 ఏలూరు.3 రాజమండ్రి.4 మచిలీపట్నం.5 నంద్యాల. ఈ కాలేజీలలో ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నవి.అన్నింటిలో కలిపి ప్రతి కాలేజ్ కి 150 సీట్ ల చొప్పున 750 సీట్ లు మన AP కి వచ్చాయి.750 సీట్ లు ప్రైవేట్ కు అమ్ముతున్నారు బాబు గారు..అంతే కాకుండా ఎకరా భూమి లీజుకు 100 రూపాయలు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. 12 మెడికల్ కాలేజ్ లలో సీట్లు గవర్నమెంట్ ప్రాతిపదిక మీద కేటాయించినట్లైతే ప్రతీ ఒక్క కాలేజ్ లో 150 సీట్లకు 18 సీట్ లు సెంటర్ రిజెర్వేషన్ కి ఇచ్చి 132 సీట్లలో 66 సీట్ లు మెరిట్ విద్యార్థులకు ఇవ్వవాలి 150 సీట్లలో 44 bc విద్యార్థులకు రావలసిన అలాగే ఎస్సీ విద్యార్థులకు 22 ఇవ్వాలి. సీట్లు.ఈ విధంగా మెరిట్ 33 సీట్లు ఇవ్వాలి అలా కాకుంటే , BC SC.ST విద్యార్థులు నష్టపోతారు. కానీ అదే పర్యవేటికర్ణ చేస్తే పేద విద్యార్థులు నష్టపోతయారు.ఎలెక్షన్లలో చంద్రబాబు ఇది తప్పు పూర్వ విధానం కంటిన్యూ చేస్తానని చెప్పి మొత్తం వ్యవస్థనే పర్వేట్ కి PPP విధానములో ఇచ్చేస్తున్నారు. సంవత్సరానికి ఎకరానికి 100 రూపాయల అద్దె అంట. అంటే తనకు నచ్చిన వాళ్లకు కట్టబెట్టడానికే అని స్పష్టంగా అర్థం అవుతుంది.6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని గవర్నమెంట్ కాలేజిలు పూర్తి అవుతాయి..ఆ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ కి ఇచ్చేస్తుందంటే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టే అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బసవరాజ్. కడప జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శివరాం యాదవ్.లు కలిసి కుటమీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు...

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :