నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 07 : మదనపల్లి పట్టణంలో ముస్లిం సోదరులు స్థానిక తెలుగుదేశం నాయకులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, మోడెం శివ కుమార్, వల్లి బాబ్జాన్, ఖాదర్ భాషా, ముజ్జు, రఘు , తదితర స్థానిక టీడీపి నాయకులు పాల్గొన్నారు
Admin
Namitha News