Thursday, 16 April 2026 06:21:05 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మానవతా - మంచి విలువలతో కూడిన స్వచ్ఛంద సేవా సంస్థ - అధ్యక్షుడు డాక్టర్ షఫీ నాయక్.

Date : 27 October 2024 08:34 PM Views : 334

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డిపల్లె నమిత న్యూస్ అక్టోబర్ 27:- మానవత నెలవారీ సమావేశం 27.10.2024 న నలంద హై స్కూల్ నందు ఉదయం 9.00 గంటలకు మానవతా అధ్యక్షుడు డాక్టర్ షఫీ నాయక్ అధ్యక్షతన జరిగినది. అధ్యక్షుడు షఫీ నాయక్ మాట్లాడుతూ మానవతా మంచి విలువలతో కూడిన స్వచ్చంద సేవా సంస్థ అని సంస్థకు మానవత సభ్యత్వం విరివిగా చేసి సంస్థకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలని ఈ నెల 30.10.2024 న సభ్యత్వం అందరు అందజేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలసుబ్రమణ్యం గారు మాట్లాడుతూ నవంబర్ నెలలో 10.11.2024 లోపల లక్కిరెడ్డిపల్లి మండలంలోని అన్ని స్కూళ్లలో నైతిక విలువలపై అవగాహన జరపాలని నిర్ణయించినారు. అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు వై ప్రసాద్ యాదవ్ గారు మాట్లాడుతూ నవంబర్ నెల 17.11.2024 తేదీన మెగా ఉచిత వైద్య శిబిరము ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. ఈ కార్యక్రమాలకు కమిటీ సభ్యులు అందరూ ఏకీభవించినారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాల సుబ్రహ్మణ్యం, కేంద్ర కమిటీ సభ్యులు వై ప్రసాద్ యాదవ్, జిల్లా సభ్యులు ఆరె. శివయ్య, మండల అధ్యక్షుడు డాక్టర్.షఫీ నాయక్, కోశాధికారి పి.రవిశంకర్, రక్తదాత పకీరయ్య,గంగయ్య గురుస్వామి,డైరెక్టర్ రమణారావు, మానవతా సభ్యులు విశ్వనాథ్,సాయి చరణ్,పి.వేణు,రెడ్డయ్య,జయన్న పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :