నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి న్యూస్.... శనివారం రోజు, రాయచోటి బిజెపి కార్యాలయం నందు, రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి నా గోతురమేష నాయుడు, మాట్లాడుతూ, ఆలయాలకు అభివృద్ధికి ,కట్టుబడి ఉందని, అదేవిధంగా అర్చకుల వేతనాలు, ఐదు వేల రూపాయలు ,నుండి పది వేల రూపాయలు కు పెంచారు, మరియు ధూప, దీప నైవేద్యాలకు ,ఆలయాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు.అలాగేఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నిర్మల్ కుమార్, జిల్లా పొందాను కార్యదర్శి కృష్ణ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ పాలగిరి శ్రీనివాసరాజు, రాష్ట్ర మైనారిటీ మోర్చ ఉపాధ్యక్షుడు మహమ్మద్ షబ్బీర్, శ్రీనివాస యాదవ్, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News