నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - అక్టోబర్ 25 : రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ర్యాలీ, సంబంధిత అధికారులకి వినతిపత్రం సమర్పణ, ప్రజల్లో అవగాహన కల్పించుట కార్యక్రమం యొక్క పోస్టర్ ను ఆవిష్కరించిన చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు రేపన చౌడేశ్వర్, వైస్ ఎంపీపీ కోటిరెడ్డి, ఎంపీటీసీ మహేష్, వైఎస్ఆర్సిపి నాయకులు కిషోర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జగదీష్, నారాయణ, రామ్ శంకర్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శశి కుమార్ రెడ్డి, శంకర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News