నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి పట్టణం ఎన్ జి ఓ కాలనీకి చెందిన బెల్లం శ్రీనివాసులు రెడ్డి కుమార్తె వివాహ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి.
Reporter
Namitha News