Thursday, 16 April 2026 06:08:07 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

తంబల్లపల్లె లో విజయవంతమైన జాబ్ మేళా

జాబ్ మేళాలో 7 మంది అభ్యర్థులు ఎంపిక - టి ఓ నాగరాజు

Date : 28 March 2025 07:46 PM Views : 313

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 28 ః తంబళ్లపల్లె లోని శ్రీ టి ఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటిఐ లో శుక్రవారం జరిగిన జాబ్ మేళాలో ఏడు మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ట్రైనింగ్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, సీడాప్ మరియు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాలో 12 మంది నిరుద్యోగులు హాజరుకాగా ఏడు మంది ముత్తూట్ ఫైనాన్స్ ప్రతినిధి పవన్ కళ్యాణ్, హుండాయ్ ప్రతినిధి రవితేజ హాజరై ఏడు మందిని ఎంపిక చేసుకొని వారికి రూ 15000, రూ 20000 జీతంతో ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా టిఓ నాగరాజు మాట్లాడుతూ తంబళ్లపల్లె ఐటిఐ లో ప్రతినెలా జరిగే జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొంది నిరుద్యోగ నిర్మూలన చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎస్ డి సి స్కిల్ హబ్ కోఆర్డినేటర్ చౌడయ్య, ఐటిఐ అధ్యాపక బృందం, నిరుద్యోగులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :