నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి :- జూన్ 22- 2025 మదనపల్లి నియోజకవర్గం నుండి హజ్ యాత్ర మక్కాకు వెళ్లిన యాత్రికులు మంగళవారం ఉదయం హజ్ యాత్ర ముగించుకొని తిరిగి బెంగళూరు చేరుకొని అక్కడి నుండి మదనపల్లికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం పలకడానికి మదనపల్లి శాసనసభ్యులు శ్రీయం షాజహాన్ బాషా గారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ చైర్మన్ హసీన్ బాషా మరియు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు...
Reporter
Namitha News