Thursday, 16 April 2026 07:55:46 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బక్రీద్ పండుగ త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీక.... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌

Date : 06 June 2025 08:20 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బక్రీద్ పండుగ త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీక.... మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ బక్రీదు పండుగ శుభాకాంక్షలు -- పవిత్ర శుక్రవారం చల్లావారిపల్లి నూరాని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీక అయిన బక్రీదు పర్వదినాన్ని సుఖ, సంతోషాలతో జరుపుకోవాలని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌ ఆకాంక్షించారు. నేడు నిమ్మనపల్లె మండలం ముష్ఠురు పంచాయతీ చల్లావారిపల్లిలోని నూరాని మసీదులో స్దానిక ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్‌ మాట్లాడుతూ శనివారం బక్రీద్ పండుగ సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఐకమత్యంతో, సోదరభావంతో మతసామరస్యం వెల్లివిరిసే విధంగా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. నిస్సార్ అహమ్మద్‌ తోపాటు ఖాదర్ బాషా, అమ్‌జాద్ భాయ్, నిమ్మనపల్లె రఫీ, మస్తాన్, షాదు, జీలానీ భాయ్, ముబారక్ భాయ్, హైదర్ సాబ్, యూనస్, మజార్, హబీబ్, ఖిజార్ ఖాన్, జాబీల్లాస్, సాదిక్ మసీదు కమిటీ పెద్దలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :