నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - అక్టోబర్ 08 : తంబళ్లపల్లి మండలం జుంజరపెంట గ్రామం నందు అనారోగ్యంతో మరణించిన తెలుగుదేశం కార్యకర్త శాంతమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తంబళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయ చంద్రా రెడ్డి . నివాళులు అర్పించిన కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డప్ప రెడ్డి, టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి తులసీదర్ నాయుడు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కె.వి.రమణ, మాజీ సర్పంచ్ ఎర్రగుడి సురేష్, సురేంద్ర నాయుడు ,బేరి సీన, టిడిపి సీనియర్ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు .
Admin
Namitha News