Thursday, 16 April 2026 06:08:07 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

అన్నమయ్య జిల్లా ఎస్పీ గా విద్యాసాగర్ నాయుడు

రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐ.పి.యస్.అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం

Date : 13 July 2024 08:02 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - జూలై13 : రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేసిన యన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం . బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ . శ్రీకాకుళం ఏస్పీగా కేవీ మహేశ్వర్‌రెడ్డి విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డి కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్.సతీశ్‌కుమార్ అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు కృష్ణజిల్లా ఎస్పీగా ఆర్.గంగాధర్‌రావు ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్ పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా మల్లికాగార్గ్ ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్.దామోదర్ కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ నెల్లూరు జిల్లా ఎస్పీగా జి.కృష్ణకాంత్ నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా(శాంతిభద్రతలు) గౌతమీ శాలి ఇంటెలిజెన్స్ అడ్మిన్‌ ఎస్పీగా వి.గీతాదేవి డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్ధార్థ్‌, సుమిత్ సునీల్‌, పి.జగదీశ్, ఎస్.శ్రీధర్, సత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్‌కు ఆదేశం

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :