నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - ఏప్రిల్ 22 : శ్రీహనుమజ్జయంతి సందర్బంగా గుర్రంకొండ ఓనిలో వెలసియున్న శ్రీఆంజనేయ స్వామి ఆలయము నందు విశేష పూజాలతో పాటు శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు . శ్రీహనుమాంచాలీశా ను ఏవిధంగా పారాయణ చేయాలి అన్న విషయంగా 24-04-2025వ తేది గురువారం నుండి గుర్రంకొండ శ్రీపోలేరమ్మ దేవస్థానం నందు ప్రతిరోజు ఉదయం 10గంటల నుండి 11గంటల వరకు శ్రీహనుమాంచాలీసా నేర్పించడం జరుగుతుందని ఈ కార్యక్రమం లో జాతి,మత,కుల బేధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి గల హిందూ బంధువులు ఈ కార్యక్రమం లో పాల్గొనవలసిందిగా కోరితున్నాము. ఈ పుణ్య కార్యక్రమం లో పాల్గొనదలచిన వారు తిరువీధి శ్రీధర్ :8142040330,ఉప్పు శ్రీనివాసులు9441860783, శ్రీనివాసులు:9866605859 లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోగలరని తెలిపారు
Admin
Namitha News