Thursday, 16 April 2026 08:02:33 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్‌ దర్గా ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్... మత ప్రార్థనలకు ప్రసిద్ధి చెందిన కలిచర్ల హజరత్

Date : 19 May 2025 08:10 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద ఉరుసులలో కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్‌ దర్గా ఉరుసు ఉత్సవం -- కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్‌ దర్గా ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్... మత ప్రార్థనలకు ప్రసిద్ధి చెందిన కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్‌ దర్గా ఉరుసు వేడుకలలో మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. దర్గా మత పెద్దల ఆహ్వానం మేరకు సోమవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలలో నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. నిస్సార్ అహమ్మద్ ఈ సందర్భంగా సాహెబ్ యూసుఫ్ హుస్సేనీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మత సామరస్యానికి దర్పణం పట్టే అతిపెద్ద ఉరుసులలో కలిచర్ల హజరత్ యూసుఫుల్లా మహమ్మద్‌ దర్గా ఉరుసు ఉత్సవం ఒకటిగా నిలుస్తుందని నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఫాతేహాలు చేసి, ఛాదర్ సమర్పించి తమ భక్తి చాటుకోవడం ఆనవాయితీ అన్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నుంచే కాకుండా కదిరి, రాయచోటి, పుంగనూరు, పీలేరు ప్రాంతాల నుండి వచ్చి దర్గాలో ప్రార్థనలు చేసి తమ విశ్వాసం చాటుకుంటారని అన్నారు. విశ్వనాథ్ రెడ్డి, రమణా రెడ్డి, కేశవ్ రెడ్డి, మధు, ఎస్.రషీదా, రెడ్డెప్ప, తిరుపాల్ నాయక్, రఘు, యూనస్, సాదిక్, అబ్దుల్లా, యాసిన్, ఇతర తంబళ్లపల్లె వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :