Thursday, 16 April 2026 07:54:08 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మద్యం ను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన యస్.ఈ.బి. పోలీసులు

Date : 20 March 2024 10:23 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి : మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన యస్.ఈ.బి. పోలీసులు . కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఒకరు, ఏపీ మద్యం అమ్ముతున్న మరొకరిని మదనపల్లి ఎస్ఈబి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి సెబ్ సీఐ రమేష్ రెడ్డి కథనం మేరకు వివరాలు.. మదనపల్లె చంద్రకాలనీకి చెందిన శంకర్ నాయక్ కర్ణాటక నుంచీ మద్యం తీసుకువచ్చి స్థానికులకు విక్రయిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి రూ.1,890 విలువైన కర్ణాటక మద్యం స్వాదీనం చేసుకుని సీజ్ చేసి నిందితున్ని అరెస్టు చేశామని తెలిపారు. నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లేఔట్ సిమెంటు రోడ్డులో ఉంటున్న జయప్ప 57 సం అక్కడి బారులో రూ. 5, 660 విలువ చేసే ఏపీ మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తుండగా దాడులు జరిపామన్నారు. దాడుల్లో పట్టుబడిన జయప్ప వద్ద ఏపీ మద్యం స్వాదీనం చేసుకుని కేసు నమోదు అనంతరం అరెస్టు చేసామని సీఐ రమేష్ రెడ్డి తెలిపారు..

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :